అధికారం లేనివారితో అభివృద్ధి సాధ్యమా?
అధికారం లేనివారితో అభివృద్ధి సాధ్యమా? స్వతంత్రుల ముసుగులో వస్తే మోసపోవద్దు ‘శీనన్న మనిషిని’ అంటే నమ్మకండి అభివృద్ధి చేసే శక్తి కాంగ్రెస్‌కే ఉంది ప్రత్యర్థులకు అధికారం లేదు – పనీ లేదు కొత్తగూడె కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి కాకతీయ, కొత్తగూడెం : అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి అసాధ్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. “నాకు శీనన్న...