ప్రజా పాలన కాదు… పర్సంటేజీల పాలన!

ప్రజా పాలన కాదు… పర్సంటేజీల పాలన! ఎన్నికల హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం పరకాల అభివృద్ధి ఘనత బీఆర్‌ఎస్‌దే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది రెండేళ్ల పాలనలో పట్టణంలో కనీస అభివృద్ధి లేదు ప‌ర‌కాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాజీ ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయంపై ధీమా కాక‌తీయ‌, ప‌ర‌కాల : రాష్ట్రంలో కాంగ్రెస్ పేరుకే ప్రజా పాలన అంటూ చెప్పుకుంటోందని, వాస్తవంలో మాత్రం పర్సంటేజీల పాలన కొనసాగుతోందని ప‌రకాల మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం...