ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు
ట్విట్టర్ టిల్లు మాటలతో ప్రజలు మోసపోరు కేటీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌రెడ్డి ఘాటు కౌంటర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు కాకతీయ, భువనగిరి : సోషల్ మీడియాలో చిల్లర వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి భాషపై విమర్శలు చేసే అర్హత కేటీఆర్‌కు లేదని, బూతు మాటలకు నిజమైన రాజులు బీఆర్‌ఎస్ నేతలేనని ఎద్దేవా చేశారు. “కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో చిల్లర మాటలు...