స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!

స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం! ఫిర్యాదులిచ్చినా పట్టించుకోని పోలీసులు హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన మహిళా నేరాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి శిక్ష విధించాలి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాధిత కుటుంబ స‌భ్యుల‌కు ప‌రామ‌ర్శ‌ కాకతీయ, మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. స్వప్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి...