సైకిళ్లపై ప్రచారం చేయండి!

సైకిళ్లపై ప్రచారం చేయండి! అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన ఆరోగ్యంతో పాటు ప్రజల్లో వ్యాయామ స్పృహ అభివృద్ధి పనులే కాంగ్రెస్ గెలుపుకు బలం కొల్లాపూర్‌లో ఇంటింటి ప్రచారం జోరు కాక‌తీయ‌, కొల్ల‌పూర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రధాన బలమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న...