రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి ఏడు రోజుల్లో లిఫ్ట్ మరమ్మతులు పూర్తి చేయాలి ఆసుపత్రి వసతులపై కలెక్టర్ ఆదేశాలు కాకతీయ, ఖమ్మం: ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో వసతులు తక్షణమే మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను కఠినంగా ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రి పనితీరు, పెండింగ్ అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన చర్చించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, సిబ్బంది అందుబాటులో ఉండడం...