లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి

లేఔట్ అనుమతుల్లో నిబంధనలు తప్పనిసరి అప్రోచ్ రోడ్డు లేకుంటే లేఔట్‌కు అనుమతి లేదు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో అనుమతులు నిషేధం పారదర్శకంగా దరఖాస్తుల పరిశీలన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టీక‌ర‌ణ‌ జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : లేఔట్ అనుమతుల జారీలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో...