రబీ పంటలకు ఊరట
రబీ పంటలకు ఊరట మూడుచెక్కలపల్లి లింక్ కెనాల్ ద్వారా చెరువులకు జలధార దేవాదుల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, నల్లబెల్లి: దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నల్లబెల్లి మండలంలోని చెరువులను నింపేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం మూడుచెక్కలపల్లి లింక్ మెయిన్ కెనాల్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ నీటితో మండలంలోని రైతులకు రబీ సీజన్‌లో పంటలకు కావాల్సిన నీటి అవసరాలు తీరనున్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, పంటల అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే...