ఇందిరమ్మ స్పూర్తితో రేవంత్ పాలన

ఇందిరమ్మ స్పూర్తితో రేవంత్ పాలన సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలం చేర్యాలలో కలిసి పని చేస్తే గెలుపు ఖాయం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాకతీయ, చేర్యాల: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా నిర్వహించిన సర్వేలో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం...