పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ‘శ్రీరామ్’ భరోసా

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు 'శ్రీరామ్' భరోసా : రూ. 2.2 కోట్ల నగదు బహుమతుల వెల్లువ! ​పదవ తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం. ​ప్రతిభ చాటి లక్షలాది రూపాయలు గెలుచుకోండి: ఎంఈఓ వెంకట్ పిలుపు ​కొమ్మినేపల్లి హైస్కూల్‌లో పోస్టర్ విడుదల ​కాకతీయ,కామేపల్లి:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనే పేద విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏకంగా రూ. 2.2 కోట్ల భారీ నగదు బహుమతులను...