రూ.30 వేలు తగ్గిన వెండి
రూ.30 వేలు తగ్గిన వెండి ఒక్క రోజులోనే దిగొచ్చిన ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,59,680 కిలో వెండి ధర రూ.2,69,000 అంతర్జాతీయ మార్కెట్లోనూ తగ్గుదల కాకతీయ, నేషనల్ డెస్క్: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి బుధవారంతో పోలిస్తే దాదాపు రూ.30 వేల మేర తగ్గింది. కిలో వెండి ధర రూ.2,69,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం...