సీపీఎం నుంచి తమ్మినేని బహిష్కరణ

సీపీఎం నుంచి తమ్మినేని బహిష్కరణ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలు మున్సిపల్ ఎన్నికల్లో వ్యతిరేక చర్యలపై వేటు కాకతీయ, కూసుమంచి: పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన తమ్మినేని కోటేశ్వరరావును సీపీఎం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఖమ్మం రూరల్ మండల పార్టీ కార్యదర్శి ఊరడి సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీకి సంబంధించిన అంశాల్లో కోటేశ్వరరావు చేసిన చర్యలు తీవ్ర నష్టం కలిగించాయని, గతంలో పలుమార్లు అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ...