కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి మాయ మాటలతో అధికారంలోకి వచ్చింది దొంగ హామీలతో ప్రజలను వంచించింది మునిసిపల్ ఎన్నికల్లో దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ ఎంపీ వద్దిరాజు కాకతీయ, కొత్తగూడెం: మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 11న జరగనున్న కొత్తగూడెం–పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్...