కాంగ్రేస్ పాలనా ప్రగతి రథ చక్రాలు*

*కాంగ్రేస్ పాలనా ప్రగతి రథ చక్రాలు* రెండేళ్లలో అభివృద్ధి చేసాం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం జోరుగా హుషారుగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పొన్నం ప్రచారం ఆటో నడిపిన పొన్నం ఫుల్ జోష్ లో నాయకులు కార్యకర్తలు. కాకతీయ,హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఐదోవా వార్డ్ ఆరు ఏడోవా వార్డుల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థులు బోలిశెట్టి రాజు, భూక్యా సంపత్ నాయక్, చిత్తరీ పద్మ తరుపున ప్రచారం నిర్వహించడం జరిగింది....