కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ సంపూర్ణ మద్దతు
కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ సంపూర్ణ మద్దతు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ కాకతీయ, నర్సంపేట టౌన్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ జన సమితి (టీజేఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాసులు తెలిపారు. వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి టీజేఎస్ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్ అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ...