జంపన్నవాగు పనుల్లో గుట్టు రట్టు కావాల్సిందే!

జంపన్నవాగు పనుల్లో గుట్టు రట్టు కావాల్సిందే! ప్రతి జాతరకు ఒకే కాంట్రాక్టర్‌కు కోట్ల టెండర్లు పాత సామగ్రితో కొత్త పనులంటూ గోల్‌మాల్‌..! విరాళంగా వచ్చిన మోటార్ల వినియోగంపై అనుమానాలు సమగ్ర విచారణ జరపాలని భక్తుల డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్నవాగు పరిసరాల్లో జరిగే అభివృద్ధి పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జాతరలో కోట్ల రూపాయల విలువైన టెండర్ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం వెనుక అధికారులతో...