లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం
లడ్డూ కల్తీ దోషులను వదిలిపెట్టం నిజాలు దాచితేనే మహాపాపం ప్రజల దృష్టికి తీసుకెళ్లడం తప్పా? భక్తుల మనోభావాలతో చెలగాటం సీఎం చంద్రబాబు కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం తమ బాధ్యత అని, నిజాలు బయటపెట్టకపోతేనే తప్పు అవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఆలయాల చుట్టూ జరిగిన ప్రతి అవకతవకను అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా...