కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం
కాంగ్రెస్–బీజేపీ పాలనలో అభివృద్ధి శూన్యం తెలంగాణను నిలబెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజం కాకతీయ, హుజూరాబాద్ : గ్రామాలు, పట్టణాలకు నిజమైన అభివృద్ధి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని, కాంగ్రెస్–బీజేపీ పాలనల్లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని కూడా జరగలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి 12, 14, 24 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను...