పారిశుధ్యంపై నిర్లక్ష్యం వ‌హించితే చర్యలు తప్పవు!

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వ‌హించితే చర్యలు తప్పవు! చెత్త వాహనాలకు జీపీఎస్, ఫ్యూయల్ సెన్సార్లు తప్పనిసరి పన్ను ఎగవేతదారులపై ఆర్‌ఆర్ యాక్ట్ అమలు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నెలలో పూర్తి చేయాలి పారిశుద్ధ్య నిర్వహణపై క‌లెక్ట‌ర్ అనుదీప్ దురిశెట్టి కఠిన ఆదేశాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నగరపాలక సంస్థ విధులను సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన...