ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త ప్ర‌క‌ట‌న‌ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ సిద్ధమైంది. దీనిపై మ‌రో మూడునాలుగు రోజుల్లో సంతకాలు జరిగి, సంయుక్త ప్రకటన వెలువడ‌నుంది. తర్వాతి ఒకటి రెండు రోజుల్లోనే (సుమారు వారం రోజుల్లో) భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి రానుంది. చట్టబద్ధ ఒప్పందాన్ని సిద్ధం చేయడానికి నెలా, నెలన్నర రోజులు పట్టవచ్చని.. మార్చి మధ్య నాటికి...