1వ డివిజన్‌లో బీజేపీ ప్ర‌చార‌ జోరు

1వ డివిజన్‌లో బీజేపీ ప్ర‌చార‌ జోరు బండి సంజయ్ ప్రచారంతో మారిన సమీకరణాలు మానిఫెస్టోతో అపర్ణ–జితేందర్ దూకుడు కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్ 1వ డివిజన్ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గురువారం అరెపల్లి ప్రాంతంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచారం డివిజన్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సంజయ్ ప్రచారం అనంతరం బీజేపీ శ్రేణులు మరింత దూకుడుగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అభ్యర్థులు బారి అపర్ణ, జితేందర్...