మా ప్రేమను దీవించండి
మా ప్రేమను దీవించండి మేడారం హుండీల్లో వెలుగు చూస్తున్న కోరికల లేఖలు చదివి ఆశ్చర్యపోతున్న లెక్కింపు సిబ్బంది ఉద్యోగం నుంచి ప్రేమ వరకూ విన్నపాలు కాకతీయ, హనుమకొండ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క–సారక్క మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ హనుమకొండలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా భక్తులు సమర్పించే కానుకలతో హుండీలు నిండిపోతుంటాయి. అయితే ఈసారి హుండీల్లో డబ్బు, బంగారం, వెండి కానుకలతో పాటు భక్తులు రాసిన అనేక రకాల లేఖలు బయటపడటం విశేషంగా మారింది. హుండీల్లో కనిపిస్తున్న...