సింగరేణిని బీఆర్ఎస్ దోచుకుంది
సింగరేణిని బీఆర్ఎస్ దోచుకుంది కొత్త ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తాం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణి సంస్థను అన్ని విధాలుగా దోచుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని 3, 19, 17, 20 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన మంత్రి, ఈ ప్రాంత యువతకు కొత్త ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు...