కాంగ్రెస్–బీఆర్‌ఎస్ రెండూ ఒకే బాట

కాంగ్రెస్–బీఆర్‌ఎస్ రెండూ ఒకే బాట మున్సిపాలిటీల్లో ప్రజలపై పన్నుల భారం! పట్టణాల్లో మౌలిక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు కేంద్రం నిధుల వల్లే తెలంగాణలో అభివృద్ధి పనులు బీజేపీ బలపడుతుందన్న భయంతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మతం పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ మున్సిపాలిటీల అప్పుల భారం చివరకు ప్రజల మీదే అవినీతి లేని పాలన బీజేపీతోనే సాధ్యం నర్సాపూర్ అభివృద్ధికి బీజేపీ అభ్యర్థులను గెలిపించండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మెదక్ జిల్లా...