కాంగ్రెస్–బీఆర్ఎస్ దొందూ దొందే!

కాంగ్రెస్–బీఆర్ఎస్ దొందూ దొందే! రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన రెండు పార్టీలు 420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మున్సిపాలిటీలకు నిధుల్లేక అభివృద్ధి కుంటుపడింది అసలైన అభివృద్ధి మోదీతోనే సాధ్యం బీజేపీ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాకతీయ, కూసుమంచి : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలన వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర...