30వ వార్డులో కాంగ్రెస్‌కు పెరిగిన బలం
30వ వార్డులో కాంగ్రెస్‌కు పెరిగిన బలం మంత్రి పొంగులేటి సమక్షంలో విపక్షాల వలసలు కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో 30వ వార్డులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని కొట్టం శిరీషా రెడ్డి దూకుడుతో ప్రత్యర్థి పార్టీల శిబిరాల్లో అలజడి నెలకొంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ విపక్ష నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతుండటంతో వార్డులో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. శుక్రవారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కీలక చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ కీలక...