కాంగ్రెస్‌ను పాతరేయాలి

కాంగ్రెస్‌ను పాతరేయాలి అబ‌ద్ద‌పు హామీల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ చేర్యాలలో ఒక్క పని చేయని కాంగ్రెస్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి అభివృద్ధి, సేవే బీఆర్‌ఎస్ లక్ష్యం జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తానని హామీ కాకతీయ, చేర్యాల : ఎన్నికల ముందు ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా మరోసారి ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం వస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు...