మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్‌ పార్లమెంట్​ వద్ద కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీ ఆందోళ‌న‌ బీజేపీ తీరుకు వ్య‌తిరేకంగా నినాదాలు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. జో ఉచిత్ సమ్జో వహీ కరో (మీరు సరైనది అనుకున్నది చేయండి) అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. పార్లమెంట్​ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్...