కాంగ్రెస్ మాయ మాటలను నమ్మొద్దు

కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దు హామీలు నెరవేర్చని నేతలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి పరకాలలో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం విస్తృత ప్రచారం కాకతీయ, పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఓట్ల కోసం వస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. మున్సిపల్...