నాణ్యతలో రాజీ వద్దు
నాణ్యతలో రాజీ వద్దు సింథటిక్ ట్రాక్ పనులు గడువులోపే పూర్తి చేయాలి యువతకు ఆధునిక క్రీడా సౌకర్యాలు సర్దార్ పటేల్ స్టేడియం క్రీడా హబ్‌గా అభివృద్ధి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపాలు ఉండరాదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరగాలని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్...