పరీక్షలపై నిర్లక్ష్యం వద్దు
పరీక్షలపై నిర్లక్ష్యం వద్దు ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గురుకులాల ప్రిన్సిపల్స్‌తో మంత్రి పొన్నం జూమ్ మీటింగ్‌లో సమీక్ష కాకతీయ, హైదరాబాద్: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల పనితీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించారు. పరీక్షల సన్నద్ధత, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల కార్యాచరణపై ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, గురుకులాల కార్యదర్శి సైదులు, ప్రిన్సిపల్స్, హాస్టల్...