తెలంగాణకు నిధుల వరద
తెలంగాణకు నిధుల వరద స్థానిక సంస్థలకు రూ.260 కోట్లు విడుదల చేసిన కేంద్రం మిగిలిన రూ.2,500 కోట్లు దశలవారీగా మంజూరు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధుల విడుదల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వేగవంతమైన నిర్ణయం గతంలో రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రం సూచన కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ...