డోర్నకల్ కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్

డోర్నకల్ కోఆర్డినేటర్‌గా గాజర్ల అశోక్ మేడ్చల్ విజయంతో కీలక బాధ్యతలు మున్సిపల్ పోరుకు టీపీసీసీ ప్రత్యేక వ్యూహం కాకతీయ, హైదరాబాద్/మహబూబాబాద్ : మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల కోఆర్డినేటర్‌గా టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ (ఐతు)ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ కార్యవర్గ కూర్పులో టీపీసీసీ పరిశీలకుడిగా అశోక్ కీలక పాత్ర పోషించారు. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి,...