రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు క్రిమినల్ కేసులు కొట్టివేయాలని సీఎం అభ్యర్థన విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా కాకతీయ, హైదరాబాద్: తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. 2023 ఫిబ్రవరిలో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు...