9 నుంచి అక్రిడిటేషన్ దరఖాస్తులకు ఆహ్వానం
9 నుంచి అక్రిడిటేషన్ దరఖాస్తులకు ఆహ్వానం ఉత్తర్వులు జారీ చేసిన ప్రత్యేక కమిషనర్ ప్రియాంక కాకతీయ, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు మరియు వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర సమాచార–పౌర సంబంధాల శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్ ప్రియాంక అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025 ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 22న...