14వ వార్డులో జనసేన జోరు
14వ వార్డులో జనసేన జోరు గబ్బర్ సింగ్ టీంతో ప్రచారానికి ఉత్సాహం మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యం కాకతీయ, గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రముఖ సినీ నటులైన “గబ్బర్ సింగ్ టీం” సభ్యులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీం సభ్యులు అభ్యర్థితో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ విధానాలను ప్రజలకు వివరించారు....