ఇల్లందు కాంగ్రెస్‌లోకి నేతల వలస
ఇల్లందు కాంగ్రెస్‌లోకి నేతల వలస ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో భారీగా చేరికలు కాకతీయ, కామేపల్లి: కామేపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతమవుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఇల్లందు పట్టణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీ 9వ వార్డులో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గందె పద్మ సదానందం ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇతర పార్టీల...