ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు
ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధికారుల తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరును జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయా అనే అంశాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా స్ప్రింగ్ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించి...