కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు
కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ప్రజలు విసిగిపోయారు మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు కాకతీయ, కొత్తగూడెం : పాల్వంచ పట్టణ సమగ్రాభివృద్ధి బీఆర్‌ఎస్ పాలనతోనే సాధ్యమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ 37వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లెల స్వప్న కుమారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలిసిన...