కాంగ్రెస్ హామీలపై ప్రజలు ఆలోచించాలి
కాంగ్రెస్ హామీలపై ప్రజలు ఆలోచించాలి ఇచ్చిన మాటలు అమలు కాలేదు కారు గుర్తుకే ఓటేయాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాకతీయ, జమ్మికుంట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు గట్టిగా ఆలోచించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. జమ్మికుంట పట్టణంలోని అబాది జమ్మికుంట గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వార్డు స్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. “కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 420...