కల్లూరులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం
కల్లూరులో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా దయానంద్ పర్యటన కాకతీయ, కల్లూరు : కల్లూరు మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం శుక్రవారం మరింత ఉద్ధృతమైంది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కలిసి విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 3వ, 4వ, 18వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని...