న్యాయవాదులతో రాయల నాగేశ్వరరావు భేటీ

న్యాయవాదులతో రాయల నాగేశ్వరరావు భేటీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు కోరిన నేతలు అభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి కాకతీయ, మధిర : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక న్యాయవాదులతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోండబాల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రామనాధం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. అధికార...