బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి గండ్రకోట సుధీర్

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి గండ్రకోట సుధీర్ మంత్రి సీతక్క సమక్షంలో చేరిక ములుగులో కాంగ్రెస్‌కు మరింత బలం మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నాయకుడు, ములుగు మాజీ ఎంపీపీ గండ్రకోట సుధీర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్...