మొబైల్ రికవరీలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి!
మొబైల్ రికవరీలో సిరిసిల్లకు దేశవ్యాప్త ఖ్యాతి! సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు వేగవంతమైన సేవలు 78 శాతం రికవరీతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానం ఇప్పటివరకు 2,286 ఫోన్లు బాధితులకు అప్పగింత జిల్లా పోలీసుల పనితీరును అభినందించిన రాష్ట్ర డీజీపీ సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే హర్షం కాకతీయ, రాజన్న సిరిసిల్ల : మొబైల్ ఫోన్ల రికవరీ విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక వ్యవస్థను సమర్థంగా వినియోగిస్తూ 78 శాతం రికవరీ...