ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు రోజుకు వంద మందికి పైగా పనులు కల్పించాలి ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ హాజరు వందశాతం నమోదు చేయాలి వరంగల్ జిల్లా ఇంచార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈవో గూడూరు రాం రెడ్డి కాకతీయ, గీసుగొండ : ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని వరంగల్ జిల్లా ఇంచార్జ్ డీఆర్‌డీఓ, జెడ్పీ సీఈవో గూడూరు రాం రెడ్డి స్పష్టం చేశారు. గీసుగొండ మండల పరిషత్ కార్యాలయంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ...