పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి ప‌రిస్థితి విష‌మం ఇస్లామాబాద్ షెహజాద్‌ ప్రాంతంలో ఘ‌ట‌న‌ తీవ్రంగా స్పందించిన పాక్ ​అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని ష‌రీఫ్‌ పౌరుల ప్రాణాలు తీయడం హేమమని ప్ర‌క‌ట‌న కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని షెహజాద్‌ ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. షియా మసీదు లోపల జరిగిన పేలుడులో దాదాపు 31 మంది మరణించగా, 170 మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన...