చేర్యాల పోరాటాలకు పురిటి గడ్డ
చేర్యాల పోరాటాలకు పురిటి గడ్డ బీఆర్‌ఎస్ హయాంలో మహిళల నిధుల దోపిడీ ఈ ఏడాదిలోనే చేర్యాలకు రూ.36 కోట్ల నిధులు 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి చేర్యాలలో కాంగ్రెస్ జెండా ఎగురాలి : మంత్రి సీతక్క పల్లా ఓ యామగాడు.. దొంగ ఓట్ల స్పెషలిస్టు కాళేశ్వరం కాదు… కూలేశ్వరం అయ్యింది భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కాకతీయ, చేర్యాల : మున్సిపల్ ఎన్నికల వేళ చేర్యాల పట్టణం రాజకీయ వేడితో దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన భారీ ఎన్నికల...