అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి
అవినీతి బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపు తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీల్లో ప్రచారం కాకతీయ, తిరుమలగిరి/మోత్కూర్ : ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని, ప్రజలు వేసే ఓట్లతో అవినీతి బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీలపై ఈసారి కాంగ్రెస్ జెండానే ఎగరవేస్తామని ఆయన ధీమా...