ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి గ్రామీణ విద్యపై తీవ్ర ప్రభావం ప్రభుత్వానికి టీఈఏ నేత ఖాద్రీ విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలల్లో కీలకమైన ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన విద్యారంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఏ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టర్, పీఈటీ పోస్టుల అవసరం పేరుతో ఇప్పటికే మంజూరైన...