మత్తు రహిత సమాజమే లక్ష్యం

మత్తు రహిత సమాజమే లక్ష్యం విద్యార్థుల్లో అవగాహనకు ఎక్సైజ్ విస్తృత కార్యక్రమాలు కరీంనగర్ రూరల్ పరిధిలో 9,767 మందికి చైతన్యం కాకతీయ, కరీంనగర్: మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి మత్తు రహిత సమాజాన్ని నిర్మించేందుకు కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ రూరల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 35 పాఠశాలలు, 11 కళాశాలలు, 19 హాస్టళ్లలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి సుమారు 9,767 మంది విద్యార్థులు,...